ఇండియన్ సినిమాల్లో కొత్త సంగీతాన్ని పరిచయం చేసిన సంగీత దర్శకుల్లో అమిత్ త్రివేది తనదైన మార్కును చూపించారు. కేవలం పాశ్చాత్య సంగీత పోకడలతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. శాస్త్రీయ సంగీతంపై మంచి అవగాహన ఉంది. తెలుగులో ఎంతో ప్రెస్టీజియస్ చిత్రంగా భారీ బడ్జెట్తో రూపొందుతోన్న 'సైరా నరసింహారెడ్డి'తో.. ఇండియన్ సినిమాల్లో కొత్త సంగీతాన్ని పరిచయం చేసిన సంగీత దర్శకుల్లో అమిత్ త్రివేది తనదైన మార్కును చూపించారు. కేవలం పాశ్చాత్య సంగీత పోకడలతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. శాస్త్రీయ సంగీతంపై మంచి అవగాహన ఉంది. తెలుగులో ఎంతో ప్రెస్టీజియస్ చిత్రంగా భారీ బడ్జెట్తో రూపొందుతోన్న 'సైరా నరసింహారెడ్డి'తో..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QMK4k4
v
No comments:
Post a Comment