‘మళ్లీరావా’ చిత్రంతో తొలి విజయం అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నవీన్ పోలిశెట్టి, శృతి వర్మలను జంటగా పరిచయం చేస్తూ నిర్మించిన రెండో సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. రాహుల్ దేవ్ నక్కా నిర్మాతగా వ్యవహరిస్తున్నఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ‘మళ్లీరావా’ చిత్రంతో తొలి విజయం అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నవీన్ పోలిశెట్టి, శృతి వర్మలను జంటగా పరిచయం చేస్తూ నిర్మించిన రెండో సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. రాహుల్ దేవ్ నక్కా నిర్మాతగా వ్యవహరిస్తున్నఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SbH9S9
v
No comments:
Post a Comment