Thursday, 8 November 2018

‘ఓ చెలియా నా ప్రియసఖియా’ సాంగ్‌తో వైరల్ అవుతున్న మట్టిలో మాణిక్యం

ఈ సాంగ్ వచ్చి 24 ఏళ్లు గడుస్తున్నా.. క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రాజ శ్రీ లిరిక్స్ అందించగా.. ఉన్నిక్రిష్ణన్ అద్భుతంగా ఆలపించారు. అయితే ఈ సాంగ్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కారణం బేబీ అనే ఓ మట్టిలో మాణిక్యం. ఈమె పాటకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ వచ్చి 24 ఏళ్లు గడుస్తున్నా.. క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రాజ శ్రీ లిరిక్స్ అందించగా.. ఉన్నిక్రిష్ణన్ అద్భుతంగా ఆలపించారు. అయితే ఈ సాంగ్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కారణం బేబీ అనే ఓ మట్టిలో మాణిక్యం. ఈమె పాటకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2D9FTdO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...