‘లీసా’ అంటూ దెయ్యం అవతారంలో భయపెట్టేస్తోంది రాజోలు బ్యూటీ అంజలి. ఈ మధ్యకాలంలో హర్రర్ చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ‘లీసా’ అనే చిత్రాన్ని త్రీడీ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.‘లీసా’ అంటూ దెయ్యం అవతారంలో భయపెట్టేస్తోంది రాజోలు బ్యూటీ అంజలి. ఈ మధ్యకాలంలో హర్రర్ చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ‘లీసా’ అనే చిత్రాన్ని త్రీడీ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DAG9Tp
v
No comments:
Post a Comment