టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 16న ఆడియో విడుదల వేడుక నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక నగరం, శ్రీవేంకటేశ్వరుడి సన్నిధి అయిన తిరుపతిలో ‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’ ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం.టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 16న ఆడియో విడుదల వేడుక నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక నగరం, శ్రీవేంకటేశ్వరుడి సన్నిధి అయిన తిరుపతిలో ‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’ ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QkV7E9
v
No comments:
Post a Comment