Monday, 15 October 2018

Nikhil: రియల్ హీరో.. తిత్లి తుఫాన్ బాధితులకు అండగా నిఖిల్

తిత్లి తుఫాన్ బారిన పడిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవడానికి హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన టీంతో కలిసి రంగంలోకి దిగాడు. సాధ్యమైనంత సాయం చేస్తూ.. బాధితులకు అండగా నిలుస్తూ, మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.తిత్లి తుఫాన్ బారిన పడిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవడానికి హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన టీంతో కలిసి రంగంలోకి దిగాడు. సాధ్యమైనంత సాయం చేస్తూ.. బాధితులకు అండగా నిలుస్తూ, మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yjH3QZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...