Thursday, 18 October 2018

తిరుమల బాలాజీ సాక్షిగా రేపు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివరాలు వెల్లడిస్తా: ఆర్జీవీ

రేపు(అక్టోబర్ 19న) తిరుపతిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర వివరాలు వెల్లడించనున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ నిశ్శబ్ధంగా ఉన్న లక్ష్మీ పార్వతి వర్మ ప్రకటనతో మళ్లీ వివాదాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది.రేపు(అక్టోబర్ 19న) తిరుపతిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర వివరాలు వెల్లడించనున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ నిశ్శబ్ధంగా ఉన్న లక్ష్మీ పార్వతి వర్మ ప్రకటనతో మళ్లీ వివాదాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2AievZo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...