Tuesday, 30 October 2018

మ.. మ.. మాస్ రాజాని మార్చేసిన వైట్ల!

శ్రీనువైట్ల, రవితేజ కాంబోలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ టీజర్‌ను సోమవారం నాడు విడుదల చేయగా.. ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ రాబట్టింది. విడుదలైన గంటలోనే మిలియన్ వ్యూస్‌కి చేరువైన ఈ టీజర్ ప్రస్తుతం నాలుగు మిలియన్ల వ్యూస్ సాధించింది. శ్రీనువైట్ల, రవితేజ కాంబోలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ టీజర్‌ను సోమవారం నాడు విడుదల చేయగా.. ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ రాబట్టింది. విడుదలైన గంటలోనే మిలియన్ వ్యూస్‌కి చేరువైన ఈ టీజర్ ప్రస్తుతం నాలుగు మిలియన్ల వ్యూస్ సాధించింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2P0vF6G
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...