Friday, 19 October 2018

మహేశ్ బాబు దసరా విషెస్.. కన్నడిగుల ఆగ్రహం!

విజయ దశమి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన ట్వీట్ కన్నడిగులకు కోపం తెప్పించింది. ఆ తర్వాత కాసేపటికే ప్రిన్స్ మరో ట్వీట్‌ చేయడంతో వారు శాంతించారు.విజయ దశమి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన ట్వీట్ కన్నడిగులకు కోపం తెప్పించింది. ఆ తర్వాత కాసేపటికే ప్రిన్స్ మరో ట్వీట్‌ చేయడంతో వారు శాంతించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Aif1qe
v

No comments:

Post a Comment