Sunday, 14 October 2018

రామ్ లక్ష్మణ్‌లు ఫైట్ మాస్టర్లు కాదు: త్రివిక్రమ్

‘అరవింద సమేత’లో క్లైమాక్స్ ఫైట్ అవసరంలేదని మొట్టమొదట చెప్పింది రామ్ లక్ష్మణ్‌లేనని త్రివిక్రమ్ చెప్పారు. అందుకే ఈ సినిమాకి వాళ్లను ఫైట్ మాస్టర్లు అని చెప్పనని అన్నారు.‘అరవింద సమేత’లో క్లైమాక్స్ ఫైట్ అవసరంలేదని మొట్టమొదట చెప్పింది రామ్ లక్ష్మణ్‌లేనని త్రివిక్రమ్ చెప్పారు. అందుకే ఈ సినిమాకి వాళ్లను ఫైట్ మాస్టర్లు అని చెప్పనని అన్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CgDq12
v

No comments:

Post a Comment