Sunday, 21 October 2018

ఎన్టీఆర్‌కు బ్రాహ్మణి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టిన స్టార్ హీరో

నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా తన అన్నయ్య నటనకు ముగ్దురాలు అయిపోయారు. ఇటీవల ‘అరవింద సమేత’ సినిమా చూసిన ఆమె ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా తన అన్నయ్య నటనకు ముగ్దురాలు అయిపోయారు. ఇటీవల ‘అరవింద సమేత’ సినిమా చూసిన ఆమె ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2AlSgSy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...