Sunday, 14 October 2018

పెంచల్ దాస్ నా గురువు.. ఎన్టీఆర్ ప్రశంసల వర్షం

‘అరవింద సమేత’ భారీ విజయం సాధించి, మూడు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో సినిమా సక్సెస్ మీట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్.. పెంచల్ దాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.‘అరవింద సమేత’ భారీ విజయం సాధించి, మూడు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో సినిమా సక్సెస్ మీట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్.. పెంచల్ దాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2On8Yt7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...