Friday, 19 October 2018

‘అరవింద సమేత‌’కు డీసెంట్ కలెక్షన్లు.. సండే సక్సెస్ మీట్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్లన్లో తెరకెక్కిన అరవింద సమేత కలెక్షన్లదో దూసుకెళ్తోంది. ఈ సినిమా తొలి వారాంతంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. సినిమా విజయవంతం కావడంతో.. చిత్రయూనిట్ ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహిస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్లన్లో తెరకెక్కిన అరవింద సమేత కలెక్షన్లదో దూసుకెళ్తోంది. ఈ సినిమా తొలి వారాంతంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. సినిమా విజయవంతం కావడంతో.. చిత్రయూనిట్ ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహిస్తోంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2EBa5Bc
v

No comments:

Post a Comment