Thursday, 4 October 2018

తనుశ్రీకి లీగల్ నోటీసులు: తగ్గనంటున్న హీరోయిన్!

ఈ నేపథ్యంలో.. అటు నానా, ఇటు వివేక్‌లు స్పందించారు. ఆమె ఆరోపణలు అబద్ధమని వారు అంటున్నారు. ఈ మేరకు తనుశ్రీకి వారు లీగల్ నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. ముందుగా నానా పటేకర్ ఆమెకు చట్టపరమైన నోటీసులు పంపించగా, తాజాగా వివేక్ అగ్నిహోత్రి కూడా నోటీసులు పంపించినట్టు సమాచారం.ఈ నేపథ్యంలో.. అటు నానా, ఇటు వివేక్‌లు స్పందించారు. ఆమె ఆరోపణలు అబద్ధమని వారు అంటున్నారు. ఈ మేరకు తనుశ్రీకి వారు లీగల్ నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. ముందుగా నానా పటేకర్ ఆమెకు చట్టపరమైన నోటీసులు పంపించగా, తాజాగా వివేక్ అగ్నిహోత్రి కూడా నోటీసులు పంపించినట్టు సమాచారం.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IBET2Y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...