Thursday, 4 October 2018

‘నోటా’ ట్విట్టర్ టాక్.. ఫస్టాఫ్ ఓకే కానీ!

‘నోటా’ సినిమాపై ఇప్పటికే తెలుగు, తమిళ రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ స్వయంగా తమిళంలో డబ్బింగ్ చెప్పడంతో అక్కడ ఈ చిత్రంపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇటు తెలుగులోనూ వివాదం చుట్టుముట్టడంతో ప్రచారం బాగా జరిగింది.‘నోటా’ సినిమాపై ఇప్పటికే తెలుగు, తమిళ రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ స్వయంగా తమిళంలో డబ్బింగ్ చెప్పడంతో అక్కడ ఈ చిత్రంపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇటు తెలుగులోనూ వివాదం చుట్టుముట్టడంతో ప్రచారం బాగా జరిగింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Pcunlk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...