Thursday, 18 October 2018

నాన్న పాత్ర చేయడం గర్వంగా ఉంది.. హరికృష్ణగా కళ్యాణ్‌రామ్ కొత్త లుక్

దసరా సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో హరికృష్ణగా కళ్యాణ్ రామ్ పూర్తి రూపాన్ని చూపించారు. ఎన్టీఆర్ కుర్చీలో టీవీగా కూర్చొని ఏదో చెబుతుంటే.. హరికృష్ణ చాలా వినయంగా ఆ మాటలను వింటున్నంటు ఉంది పోస్టర్.దసరా సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో హరికృష్ణగా కళ్యాణ్ రామ్ పూర్తి రూపాన్ని చూపించారు. ఎన్టీఆర్ కుర్చీలో టీవీగా కూర్చొని ఏదో చెబుతుంటే.. హరికృష్ణ చాలా వినయంగా ఆ మాటలను వింటున్నంటు ఉంది పోస్టర్.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QTEE6e
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...