Saturday, 20 October 2018

‘2.O’కు భారీ డిమాండ్.. వేలానికి సిద్ధమవుతోన్న లైకా!

‘2.O’ను తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. నవంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది.‘2.O’ను తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. నవంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OBNRDL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...