Saturday, 22 September 2018

పైసా పైసా కూడబెట్టి సినిమా తీశా.. దయచేసి అడ్డుకోవద్దు: విజయ్

‘ఈ మాయ పేరేమిటో’ సినిమాలోని ‘అరిహంతనం’ అనే పాట తమ మనోభావాలను కించపరిచేలా ఉందని జైన మతం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ పాటను తొలగించాలని జైనులు డిమాండ్ చేస్తున్నారు.‘ఈ మాయ పేరేమిటో’ సినిమాలోని ‘అరిహంతనం’ అనే పాట తమ మనోభావాలను కించపరిచేలా ఉందని జైన మతం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ పాటను తొలగించాలని జైనులు డిమాండ్ చేస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2pux4TV
v

No comments:

Post a Comment