Monday, 17 September 2018

కుల పిచ్చోళ్లూ.. సిగ్గుపడండి: మంచు మనోజ్

ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తే కాకుండా... కులాలను అమితంగా ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ ఘటనకు బాధ్యులే. తమ ప్రేమకు ప్రతిరూపం భూమిపై పడక ముందే తండ్రిని కోల్పోయింది. తండ్రి స్పర్శను చూడకుండానే ఆ పసికందు దిక్కులేనిదైంది.ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తే కాకుండా... కులాలను అమితంగా ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ ఘటనకు బాధ్యులే. తమ ప్రేమకు ప్రతిరూపం భూమిపై పడక ముందే తండ్రిని కోల్పోయింది. తండ్రి స్పర్శను చూడకుండానే ఆ పసికందు దిక్కులేనిదైంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MFab9J
v

No comments:

Post a Comment