Thursday, 6 September 2018

‘దేవదాస్’ శాటిలైట్ రైట్స్.. భారీ మొత్తానికి అశ్వినీదత్ పట్టు!

నాగార్జున, నాని కాంబినేషన్‌లో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తోన్న చిత్రం ‘దేవదాస్’. ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అతి తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేస్తున్నారని సమాచారం.నాగార్జున, నాని కాంబినేషన్‌లో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తోన్న చిత్రం ‘దేవదాస్’. ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అతి తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేస్తున్నారని సమాచారం.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2M2RPPi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...