తెలుగులో ఇప్పటి వరకు అత్త, అల్లుడు కాంబినేషన్‌లో చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్ డూపర్ హిట్లయ్యాయి. మరికొన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అయినప్పటికీ ఈ ఫార్ములాతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో తాజాగా ‘శైలజారెడ్డి అల్లుడు’ ఒకటి. తెలుగులో ఇప్పటి వరకు అత్త, అల్లుడు కాంబినేషన్‌లో చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్ డూపర్ హిట్లయ్యాయి. మరికొన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అయినప్పటికీ ఈ ఫార్ములాతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో తాజాగా ‘శైలజారెడ్డి అల్లుడు’ ఒకటి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NK6vrS
v
No comments:
Post a Comment