చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ అభిమానులు ట్రోల్ చేస్తు్న్నారు. ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు. ఒక దిగ్గజ దర్శకుడిని ఈ విధంగా అవమానించడం బాధాకరం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/m5Ft8rX
v
Telugu Movie Latest News updates
Saturday, 9 September 2023
శ్రీనువైట్లతో గోపీచంద్ కొత్త సినిమా.. ఇద్దరికీ చాలా కీలకం
గోపీచంద్ (Gopichand) హిట్టుకొట్టి చాలా కాలం అవుతోంది. ఎంతో నమ్మకంతో విడుదల చేసిన ‘రామబాణం’ కూడా ఘోరంగా విఫలమైంది. మరోవైపు, శ్రీను వైట్ల (Sreenu Vaitla) హిట్ సినిమా తీసి పదేళ్లు దాటిపోతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pDZoOkR
v
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pDZoOkR
v
‘సిత్తరాల సిత్రావతి’.. శ్రీలీల కోసం వైష్ణవ్ తేజ్ పాట.. పర్ఫెక్ట్‌గా కుదిరినట్టుంది!
పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న ‘ఆదికేశవ’ (Aadikeshava) సినిమా నుంచి మొదటి పాట ‘సిత్తరాల సిత్రావతి’ విడుదలైంది. విదేశాల్లో ఈ పాటను చాలా అందంగా చిత్రీకరించారు. ఇక ఈ పాటలో శ్రీలీల అందం, అభినయం, డాన్స్ కట్టిపడేస్తున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/S8MlGqy
v
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/S8MlGqy
v
రజనీకాంత్ మాత్రమే ఇలా చేయగలరు.. వాట్ యాన్ ఐడియా తలైవా!
‘జైలర్’ (Jailer) సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న రజనీకాంత్ (Rajinikanth).. ఆ తరవాత ఆధ్యాత్మిక యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనం చెన్నైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/zOSMcRw
v
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/zOSMcRw
v
Friday, 8 September 2023
రెండు రోజుల్లో రూ.200 కోట్లు.. విదేశాల్లోనూ దుమ్ములేపుతున్న ‘జవాన్’
Jawan 2 Dyas box office collection: షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’ ర్యాంపేజ్ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/78KzrIh
v
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/78KzrIh
v
కొత్త లుక్కులో కనిపించిన క్రిష్.. ద్రోహి కోసం ఇలా
Director Krish New Look దర్శకుడు క్రిష్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఏమీ ఉండరు. తన సినిమాలే లోకంగా బతికేస్తుంటాడు. మూవీల మీదే తన ఫోకస్ పెడుతుంటాడు. తాజాగా ఓ చిన్న చిత్రం ప్రమోషన్స్ కూడా బయటకు వచ్చాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/m8JvRA5
v
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/m8JvRA5
v
పుష్ప గాడి ఇల్లు చూశారా? రాజభవనంలా ఉందే.. లీక్ చేసిన రష్మిక
Pushpa The Rule Set అల్లు అర్జున్, రష్మిక మందన కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పుష్ప ది రైజ్ అంటూ సుకుమార్ చేసిన మ్యాజిక్ నేషనల్ వైడ్‌గా వర్కౌట్ అయింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/hnsG8Ca
v
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/hnsG8Ca
v
Subscribe to:
Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...